తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 13, గురువారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.37ు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 13 Thursday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.17ు

రాహుకాలం: మ.01.30 నుంచి 03.00 వరకుు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 13 Thursday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 13, గురువారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.08.00 నుంచి 09.30 వరకుు

దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి 10.48 వరకుు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Daily Horoscope, Jathakam, May 13 Thursday 2021, Telugu Daily Astrology Rasi Phalalu, పంచాంగం, రాశి ఫలాలు-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ముఖ్యమైన పనులలో నిర్లక్ష్యం చేస్తారు.దీనివల్ల నష్టపోతారు.

కొన్ని పరిస్థితులవల్ల మీ వ్యక్తిత్వాన్ని బయట పెట్టలేరు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.ు

వృషభం:

ఈరోజు మీకు కొన్ని పనులు ప్రారంభించేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి.దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.ఆర్థికంగా కొన్ని సమస్యలు ఉంటాయి.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించాలి.ు

మిథునం:

ఈ రోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని దూరప్రయాణాలు చేస్తారు.ఇంట్లో ఒక శుభవార్త వింటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.స్నేహితులతో కాస్తా సమయాన్ని గడుపుతారు.మీలో సోమరితనం ఎక్కువగా ఉండటం వల్ల ముఖ్యమైన విషయాలలో శ్రద్ధ పెట్టరు.ు

కర్కాటకం:

ఈ రోజు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.వ్యాపారస్తులు పనులు వాయిదా వేస్తారు.అనుకోకుండా మీ స్నేహితులు కలవడం వల్ల వారితో ప్రయాణాలు చేస్తారు.ు

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.తీరికలేని సమయంతో గడుపుతారు.ఇతరులతో ఆలోచించి మాట్లాడాలి.మీ వ్యక్తిత్వం వల్ల ఓ గుర్తింపును అందుకుంటారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.ఇంట్లో శుభకార్యం జరగడం వల్ల సంతోషంగా ఉంటారు.ు

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని ముఖ్యమైన పనుల గురించి ఆలోచనలు చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో ప్రయాణాల గురించి ఆలోచిస్తారు.వ్యాపారస్తులు జాగ్రత్తగా ఆలోచించాలి.ు

తులా:

ఈ రోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.అనవసరంగా వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.ు

వృశ్చికం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీనివల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలో ఆగిపోతాయి.అనుభవం ఉన్న వ్యక్తుల సహాయం అందుతుంది.కుటుంబ సభ్యుల నిర్ణయాలు కాదనకండి.కొన్ని ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది.ు

ధనస్సు:

ఈ రోజు ఆర్థికంగా లాభాలు పొందుతారు.తీరిక లేమి సమయంతో గడుపుతారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువ ఉంటుంది.ు

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.ఈరోజు ఏ పనిని మొదలు పెట్టిన సక్రమంగా సాగవు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.ు

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

అనుభవం ఉన్న వ్యక్తులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు.దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.ు

మీనం:

ఈ రోజు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం పొందుతారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

#May13 #TeluguDaily #Daily Horoscope #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU