తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 13, గురువారం, 2021
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 05.37ు
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
17ు
రాహుకాలం: మ.01.
30 నుంచి 03.00 వరకుు
అమృత ఘడియలు: ఉ.
08.00 నుంచి 09.
30 వరకుు
దుర్ముహూర్తం: ఉ.10.
00 నుంచి 10.48 వరకుు
ు
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.
ముఖ్యమైన పనులలో నిర్లక్ష్యం చేస్తారు.దీనివల్ల నష్టపోతారు.
కొన్ని పరిస్థితులవల్ల మీ వ్యక్తిత్వాన్ని బయట పెట్టలేరు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.
ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.ు
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని పనులు ప్రారంభించేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి.
దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.ఆర్థికంగా కొన్ని సమస్యలు ఉంటాయి.
అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించాలి.
ు
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈ రోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని దూరప్రయాణాలు చేస్తారు.
ఇంట్లో ఒక శుభవార్త వింటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
స్నేహితులతో కాస్తా సమయాన్ని గడుపుతారు.మీలో సోమరితనం ఎక్కువగా ఉండటం వల్ల ముఖ్యమైన విషయాలలో శ్రద్ధ పెట్టరు.
ు
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈ రోజు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.
దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.
వ్యాపారస్తులు పనులు వాయిదా వేస్తారు.అనుకోకుండా మీ స్నేహితులు కలవడం వల్ల వారితో ప్రయాణాలు చేస్తారు.
ు
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.