తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జులై 9, ఆదివారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.51

 Daily Horoscope, Jathakam,july-09 2023, పంచాంగం, రాశి �-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.50

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: ఉ.6.30 ల11.30 మ2.00 సా4.00

దుర్ముహూర్తం: సా.5.02 ల5.53

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు ఏ పనులు చేసిన ఓపికతో ఉండాలి.కొన్ని సంతృప్తికరమైన లాభాలు అందుకుంటారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం దక్కుతుంది.ఇతరుల నుండి ప్రశంసలు పొందుతారు.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవుతాయి.వ్యాపారస్తులు పనులు వాయిదా వేసుకోవాలి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గుర్తింపు అందుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.కుటుంబ సభ్యుల తో కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి.సొంత నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.ఇతరులతో అనవసరంగా వాదనలకు దిగకండి.దీనివల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులెదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కాస్త మనశ్శాంతి ఉంటుంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులెదురవుతాయి.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.

సింహం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీరు అనుకున్న పనులను పూర్తిచేస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఇతరులతో కొన్ని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీరు పెద్దల నిర్ణయాలు తీసుకుంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఈరోజు మీ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది.

కొన్ని ముఖ్యమైన పనులలో ఆలస్యం అవుతాయి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.సంతానం గురించి ఆలోచన చేస్తారు.

తుల:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది.మీరు పనిచేసే చోట పని ఒత్తిడి గా ఉంటుంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.సంతానం పట్ల పెద్దల నిర్ణయాలు తీసుకుంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

ధనుస్సు:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.అనవసరమైన విషయాలను పట్టించుకోకూడదు.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని గడుపుతారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఎక్కువ ఖర్చులు చేయకూడదు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఇతరులతో ఆర్థికంగా సహాయం పొందుతారు.వ్యాపారస్తులకు కష్టం తో కూడిన లాభం ఉంటుంది.మీ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా కొన్ని ఖర్చులు ఉంటాయి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తారు.ఇంట్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి.ఇతరులతో వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.భూమికి సంబంధించిన కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube