తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 18, గురువారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.06

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 18 Thursday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.24

రాహుకాలం:ఉ.1.30 ల3.00

అమృత ఘడియలు: భరణి మంచిది కాదు

దుర్ముహూర్తం: ఉ.10.00ల10.48,ప.2.48ల3.36కు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు ఆర్ధికంగా పొదుపు చేయడం మంచిది.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా జాగ్రత్తగా ఆలోచించాలి.ఇతరుల నుండి కొన్ని విషయాలు తెలుసుకుంటారు.మీ భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు వల్ల సంతోషంగా ఉంటారు.ఈరోజు మీరు కొన్ని పనులు ప్రారంభించడం మంచిది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.తోబుట్టువులతో కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.ఏ పని మొదలు పెట్టినా మంచి ఫలితాలు ఉంటాయి.కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపాలి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.సంతోషంగా ఉంటారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు చేయడానికి ఆసక్తి చూపుతారు.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకూడదు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఓ శుభవార్త వింటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.కుటుంబ సభ్యులతో ఇక్కడి ముఖ్యమైన విషయాలు పంచుకుంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.సమయాన్ని కాపాడుకుంటారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.సమయాన్ని కాపాడుకోవాలి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు బాగా ఆలోచించాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకూడదు.

వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube