తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 15, గురువారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.50

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 15 Thrusday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.11

రాహుకాలం: మ.01.30 నుంచి 03.00 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 15 Thrusday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 15, గురువారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు: ఉ.06.40 నుంచి 07.10 వరకు

దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి 10.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొంటారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తోంది.

బంధువుల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట కొన్ని మార్పులు ఉంటాయి.

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.మనశాంతి కోల్పోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులకు ఈరోజు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా ఉంటారు.తొందరపడి వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీద ధనం తిరిగి వస్తుంది.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఈ రోజు విజయం ఉంటుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోవడం వల్ల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.వ్యాపారస్తులకు ముఖ్యమైన విషయంలో నష్టాలు ఉంటాయి.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త అవసరం.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకూడదు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకోవాలి.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.చాలా రోజుల నుండి ఇబ్బంది పడుతున్న ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.ఇతరుల నుండి సహాయం అందుతుంది.వ్యాపారస్థులకు మంచి లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తవుతాయి.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.బంధువుల నుండి శుభవార్త వింటారు.

ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంటుంది.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూరప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.ఇతరులతో ఆలోచించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు స్నేహితుల నుండి పెట్టుబడి విషయంలో సహాయం చేస్తారు.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మీనం:

ఈరోజు మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంది.తీరికలేని సమయంతో గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా స్నేహితులను కలుస్తారు.

మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.

#Jathakam #April15 #Daily Horoscope #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU