జగన్ తో ఆర్.కృష్ణయ్య భేటీ ! ఎందుకంటే...?

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య వైసీపీ అధినేత జగన్ తో భేటీ అవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

 Telagana Tdp Leader R Krishnayya Meet To Jagan-TeluguStop.com

ఈ భేటీపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ… కేవలం చట్టసభల్లో బీసీ రిజర్వేషన్స్ కు సంబంధించి తమకు అన్నివిధాలుగా సహకరించాలని కోరేందుకు జగన్ తో భేటీ అయినట్టు కృష్ణయ్య ప్రకటించారు.

బీసీల 14 డిమాండ్లను వైసీపీ మ్యానిఫెస్టోలో చేర్చాలని కృష్ణయ్య జగన్ ను కోరారు.ఈనెల 17న ఏలూరులో జరిగే వైసీపీ బీసీ శంఖారావం నిర్వహించబోతుంది.ఈ సమావేశంలో బీసీ డిక్లరేషన్ చేయనుంది వైసీపీ.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య వైఎస్ జగన్ తో భేటీ అయినట్టు … దీనికి సంబంధించిన కార్యాచరణపై ఇరువురు చర్చించుకున్నట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube