రవితేజ ఆమెతో హ్యాట్రిక్ కొడతాడా.....?  

Shruti Hassan Got A Chance To Act With Ravi Teja Again Telugustop - Telugu Ravi Teja Latest News, Ravi Teja Movie News, Shruti Hassan Got A Chance To Act With Ravi Teja Again, Sruti Hassan Laest News, Sruti Hassan Movie News, Sruti Hassan News

టాలీవుడ్ లో ఎక్కువ సక్సెస్ రేటు ఉన్నటువంటి హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకరు.సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో రవితేజ చిన్న, చిన్న పాత్రలు చేస్తూ అలాగే హీరోగా ఎదిగి తనకంటూ తెలుగు ప్రేక్షకుల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నాడు.

 Shruti Hassan Got A Chance To Act With Ravi Teja Again Telugustop

అయితే ప్రస్తుతం రవితేజ నటించినటువంటి కొన్ని చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడటంతో కొంత గడ్డుకాలం ఎదుర్కుంటున్నాడు.

అయితే ప్రస్తుతం రవితేజ మరో కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

రవితేజ ఆమెతో హ్యాట్రిక్ కొడతాడా…..-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం.తాజాగా దర్శకుడు త్రినాథరావు ఫ్యామిలీ మరియు ఎమోషనల్  సంబంధించినటువంటి కథతో హీరో రవితేజ ను సంప్రదించగా కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం.

అంతేగాక ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతిహాసన్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.అయితే ఇంతకుముందు కూడా శృతి హాసన్ మరియు రవితేజ ఇద్దరు కలిసి బలుపు అనే చిత్రంలో నటించారు.

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగానే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.దీంతో మరోసారి  ఈ అమ్మడిని కంటిన్యూ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రవితేజ శృతి హాసన్ తో కలిసి క్రాక్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు.దీంతో శృతి హాసన్ కి రవితేజతో ఇది మూడో సినిమా.

అయితే ఇటీవల కాలంలో రవితేజ నటించిన టువంటి డిస్కో రాజా చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించినప్పటికీ వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయింది.దీంతో రవితేజ తన ఆశలన్నీ ఈ క్రాక్ చిత్రంపైనే పెట్టుకున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Shruti Hassan Got A Chance To Act With Ravi Teja Again Telugustop Related Telugu News,Photos/Pics,Images..

footer-test