Sai Pallavi : చెల్లి నిశ్చితార్థం వేడుకలో సాయిపల్లవి తీన్మార్ డ్యాన్స్.. డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టిందంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి( Sai Pallavi ), ఆమె చెల్లెలు పూజా కన్నన్( Pooja Kannan ) గురించి మనందరికీ తెలిసిందే.గత రెండు మూడు రోజులుగా వీరిద్దరి పేరు సోషల్ మీడియాలో మారి మోగిపోతున్నాయి.

 Sai Pallavi Who Danced In Sisters Engagement Ceremony Video Shaking Social Medi-TeluguStop.com

అయితే అందుకు గల కారణం కూడా లేకపోలేదు.ఇటీవలె పూజా కన్నన్ తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయడంతో త్వరలోనే ఆమె పెళ్లి చేసుకోకాబోతోంది ఎంగేజ్మెంట్ చేసుకోబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపించాయి.

ఎట్టకేలకు ఆ వార్తలు నిజమయ్యాయి.

తాజాగా సాయిపల్లవి చెల్లి పూజా కన్నన్ ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది.అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఆ ఫోటోలు వీడియోలలో సాయి పల్లవి అలాగే పూజా కన్నన్ ఇద్దరు కలిసి కుటుంబ సభ్యులతో స్నేహితులతో ఫుల్ గా చిందులు వేస్తూ తీన్మార్ స్టెప్పులు వేశారు.

ఎంగేజ్‌మెంట్ కార్యక్రమంలో( engagement program ) సాయి పల్లవి తీన్మార్ డ్యాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.కాబోయే పెళ్లికూతురు పూజా కూడా స్టెప్పులు ఇరగదీసింది.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.పల్లవితో పాటు పూజా కుటుంబ సభ్యులు కూడా డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేశారు.దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.ఆ వీడియోలు చూసిన అభిమానులు పూజాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.కొందరు అభిమానులు సాయి పల్లవి మీ మ్యారేజ్ ఎప్పుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

https://twitter.com/i/status/1749276519627997510
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube