Pallavi Prashanth Rathika Rose : నేను ఫేక్ గా లవ్ లో ఉండలేను.. పల్లవి ప్రశాంత్ ఎమోషనల్.. రతిక షాకింగ్ కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ షో సీజన్7( Bigg Boss7 ) ద్వారా పల్లవి ప్రశాంత్, రతికా రోజ్ పాపులారిటీని సొంత చేసుకోగా ఈ జోడీకి ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.అయితే బిగ్ బాస్ షో తర్వాత మాత్రం ఈ జోడీ పెద్దగా కనిపించలేదు.

 Rathika Shocking Comments Goes Viral In Social Media Details Here-TeluguStop.com

తాజాగా రతికా రోజ్ నెటిజన్లతో ముచ్చటించగా రతికా రోజ్ ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.పల్లవి ప్రశాంత్ తో ప్రాంక్ లవ్ చేయమని రతికా రోజ్ ను ఒక నెటిజన్ కోరగా రతిక కీలక వ్యాఖ్యలు చేశారు.

పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) తో లవ్ ప్రాంక్ చేస్తే అది అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ పల్లవి ప్రశాంత్ కు లేదని ప్రశాంత్ సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ అని రతిక అన్నారు.లవ్ లో ఫేక్ గా ఉండటం నాకు ఇష్టం లేదని రతిక చెప్పుకొచ్చారు.

Telugu Bigg Boss, Love Track, Rathika Rose, Shivaji-Movie

బిగ్ బాస్ సీజన్7 కంటెస్టెంట్లలో శివాజీ( Shivaji ) అంటే ఇష్టమని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.ఫేవరెట్ కర్రీ ఏదనే ప్రశ్నకు మటన్ కర్రీ విత్ వైట్ రైస్ అని రతిక చెప్పుకొచ్చారు.ఒక నెటిజన్ రతిక గురించి కవిత చెప్పగా రతిక స్మైలీ సింబల్ పెట్టారు.రతిక( Rathika Rose )కు బిగ్ బాస్ షో తర్వాత ఊహించని స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.

బిగ్ బాస్ ఉత్సవం కార్యక్రమం తాజాగా ప్రసారం కాగా ఈ షోలో రతిక, పల్లవి ప్రశాంత్ సందడి చేశారు.ప్రశాంత్ రతిక కాంబినేషన్ లో ఏదైనా షో వస్తే బాగుంటుందని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

Telugu Bigg Boss, Love Track, Rathika Rose, Shivaji-Movie

పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ఫినాలే రోజున కొన్ని వివాదాలలో చిక్కుకోగా ఆ సమస్యల నుంచి బయటపడతారో లేదో చూడాల్సి ఉంది.పల్లవి ప్రశాంత్ కు బిగ్ బాస్ షో ద్వారా భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ దక్కిందని సమాచారం అందుతోంది.పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విజేతగా దక్కిన గుర్తింపును ఎలా ఉపయోగించుకుంటారో చూడాల్సి ఉంది.పల్లవి ప్రశాంత్ రతిక జోడీ బాగుందని కొంతమంది చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube