వ్యభిచార కేంద్రంగా ఆర్మీ జవాన్ ఇల్లు... బట్ట బయలు చేసిన పోలీసులు  

Prostitution Racket Going On In Bsf Jawan\'s House - Telugu Bsf Jawan\\'s House, Meerut, Prostitution Racket

దేశంలో వ్యభిచార దందా, కాల్ గర్ల్స్ ర్యాకెట్ ఇప్పుడు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి.చట్టం కళ్లుగప్పి ఈ వ్యవహారాలని కొంత మంది చాలా సీక్రెట్ గా చేస్తున్నారు.

Prostitution Racket Going On In Bsf Jawan's House

టెక్నాలజీని వాడుకొని ఈ హైటెక్ వ్యభిచార దందాని నడిపిస్తున్నవారు ఉన్నారు.ఇక ఈ దందాలో ఈజీ మనీ కోసం కాలేజీ అమ్మాయిల నుంచి, మోడల్స్, హీరోయిన్స్ వరకు అందరూ ఉంటున్నారు.

అయితే ఇలాంటి వాటిలో కొన్ని భాగోతాలు బయట పడుతున్నాయి.తాజాగా యూపీలో మీరట్ లో ఓ వ్యభిచార దందా ని పోలీసులు క్రాక్ చేశారు.

స్తానికల సమాచారంతో మీరట్‌లోని ఓ ఇంట్లో దాడులు చేయగా, భారీ వ్యభిచార దందా బట్టబయలైంది.ఇద్దరు యువతులను, మరో ఇద్దరు విటులను వారు అరెస్ట్ చేశారు.

దీనిలో డ్యాన్సర్ కూడా ఉంది.అయితే ఈ వ్యవహారానికి ఈ దందా నడుపుతున్న వారు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఆర్మీ అధికారిగా పని చేస్తున్న వ్యక్తి ఇంటిని కేంద్రంగా చేసుకోవడం విశేషం.

మూడు నెలల క్రితం ఆ ఆర్మీ జవాన్ కి పెద్ద ఎత్తున అడ్వాన్స్ చెల్లించి అద్దెకు తీసుకొని వ్యభిచారం మొదలు పెట్టారు.అందులోకి హర్యానాకు చెందిన డ్యాన్సర్‌ను కూడా తీసుకొచ్చారు.

స్థానికులు అనుమానం వచ్చి పోలీసులకి ఫిర్యాదు చేయడంతో ఈ బండారం బయటపడింది.ఈ దందాలో అమ్మాయిలతో గడపడానికి విటుల నుంచి ఒక్కొక్కరి వద్ద 2 వేల నుంచి 3 వేల వరకు వసూలు చేస్తున్నట్టు తెలిసింది.

కాల్ గర్ల్స్ సమాచారం అంతా వాట్సాప్ ద్వారా కస్టమర్స్ కి పంపించి వారిని ఎట్రాక్ట్ చేస్తున్నట్లు తెలిసింది.అయితే ఈ వ్యవహారంలో ఆ ఆర్మీ జవాన్ కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prostitution Racket Going On In Bsf Jawan's House Related Telugu News,Photos/Pics,Images..

footer-test