గర్భం దాల్చడం కోసం భారత్ లోని ఆ ప్రాంత యువకుల కోసం వెంటపడుతున్న యూరప్ అమ్మాయిలు.. ఎందుకంటే..?!

ప్రెగ్నెన్సీ టూరిజం అనే పదం వినడం మనకి కొత్త కావచ్చు కానీ పాశ్చాత్య దేశాల ప్రజలు ప్రెగ్నెన్సీ టూరిజాన్ని సర్వసాధారణ విషయంగా పరిగణిస్తారు.గతంలో తెల్ల తోలు అమ్మాయిలు పొలోమని వెస్టిండీస్ కి వెళ్లి ఆజానుబాహులతో పడక సుఖం ని పొందారనే వార్తలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.

ఫారెన్ గర్ల్స్ మంచి సంతానం కలగాలని.అందుకే ప్రెగ్నెన్సీ టూరిజం పేరిట ఇలాంటి ఉదంతాలకు పాల్పడతారని చెబుతుంటారు.

అయితే యూరోపియన్ అమ్మాయిలు మన ఇండియా అబ్బాయిలతో పిల్లలు కనాలి అనుకోవడం ఏమిటి? అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతుంది.ఎందుకంటే సాధారణంగా తెల్లతోలు అమ్మాయిలు మన భారతీయుల అబ్బాయిలపై అంతగా ఆసక్తి చూపరు.

నిజానికి యూరోపియన్ యువతులు నేరుగా స్వర్గం నుంచి దిగి వచ్చిన దేవతలు లాగానే ఉంటారు.అయితే వారిలో చాలామంది అమ్మాయిలు మన ఇండియా అబ్బాయిలతో కలయికలో కలిసి పిల్లలు కనాలని అనుకుంటున్నారు.

ఎందుకంటే ఆర్యన్ తెగకు చెందిన కుటుంబాలు సింధూ లోయ లో ఇప్పటికీ నివసిస్తున్నారని యూరోపియన్ యువతులు భావిస్తున్నారు.అప్పట్లో అలెగ్జాండర్ అన్ని దేశాల పై యుద్ధాలు చేస్తూ ఇండియా పై కూడా దండ యాత్ర చేయాలని అనుకున్నారు.

ఆయన సింధు లోయ వరకు రాగానే అనారోగ్యం పాలయ్యి వెనుదిరిగి వెళ్లిపోయారు.అలెగ్జాండర్ తో పాటే వచ్చిన కొంతమంది సైనికులు సింధూ లోయ లోనే ఉండిపోయారని చాలా మంది చెబుతుంటారు.

Telugu Alexander, Aryan, Dna, European Young, Europeans, Indian, Indus Valley, P

అయితే ఈ సింధులోయ లో మిగిలిపోయిన వారే చిట్టచివరి ఆర్యన్లు అని భావిస్తారు.ఈ తెగ ప్రజల డిఎన్ఏ చాలా శక్తివంతమైనదని యూరప్ దేశాల మహిళలు భావిస్తారు.కాశ్మీర్, లడక్ ప్రాంతాల్లో నివసించే ఈ తెగ ప్రజలు టిబెట్ మంగోలియన్ ప్రజల వలే కనిపిస్తారు.ఈ ప్రజలను బ్రోక్ప తెగ ప్రజలు అని పిలుస్తుంటారు.అయితే వీరినే అసలు సిసలైన ఆర్యన్ లని యూరప్ దేశాల యువతులు విశ్వసిస్తారు.వీరిలో చాలా మంది మగవారు ఆరు అడుగుల ఎత్తు ఉంటారు.

అయితే వారితో సంభోగంలో పాల్గొనడానికి ప్రెగ్నెన్సీ టూరిజం పేరిట విదేశీ యువతులు పదిరోజులపాటు సమీపంలోని గ్రామాల్లో బస చేస్తారు.పని అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్లి పోతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube