నెమళ్లకు ఆహారాన్ని అందిస్తూ సంతోషాన్ని ఆస్వాదిస్తున్న మోదీ...!

ఈ ప్రపంచంలో సమస్త జీవకోటి ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉండాలంటే ముందు మన చుట్టూ ఉండే పరిసరాలు అలాగే వాతావరణం కూడా చక్కగా కలుషితం లేకుండా ఉండాలి.అప్పుడే మానవుడితో పాటు పక్షులు, ఎన్నో రకాల జీవరాసులు ప్రశాంతగా ఉంటాయి.

 Pm Modi Shared A Video Of Peacock Feeding,pm Narendra Modi, Viral Video, India,-TeluguStop.com

అలాంటి ప్రశాంత వాతావరణాన్ని మన దేశ ప్రధాన అయిన నరేంద్ర మోదీ గారు రోజు ఆస్వాదిస్తున్నారు.అదెలా అనుకుంటున్నారా.? మన ప్రధాని మోడీ ప్రతి రోజు ఉదయం కొంత సమయాన్ని కొన్ని నెమళ్లతో గడుపుతున్నారు.అయితే ఈ నెమళ్ళు ప్రధాని నివసించె ప్రాంతంలో ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి.

మాములుగా నెమళ్ళు మనుషులను చూస్తే బయపడతాయి.అలాగే మానవులకు అంతా త్వరగా మచ్చిక కూడా కావు.కానీ, అలాంటిది ఆ నెమళ్ళు మాత్రం మన మోదీ గారికి చక్కగా అలవాటు అయ్యాయి.స్వయంగా మోదీ గారే ప్రతీరోజు వాటికి ఆహారాన్ని అందిస్తున్నారు.

పురివిప్పిన నెమళ్ల సుందర దృశ్యాలు చూస్తే మనస్సుకు ఎంతో హాయిని కలిగించేలా ఉన్నాయి.పల్లె వాతావరణాన్ని తలపించేలా ప్రధాని నివాస ప్రాంగణంలో పలు పక్షులు గూడు కూడా ఏర్పాట్లు చేశారు.

మన ప్రధాన మంత్రిగారు మన దేశంలోని ప్రజలను మాత్రమే ప్రభావితం చేయడం లేదు, జాతీయ పక్షి అయిన నెమళ్లను కూడా ప్రభావితం చేసారు అనడంలో ఆశ్చర్యం లేదు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలనే కాదు, జాతీయ పక్షులను కూడా ప్రభావితం చేస్తున్నారు.

ఇందుకు సంబంధించి మోదీ గారు నెమళ్లతో కాలక్షేపం చేసే ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసారు.ఈ వీడియోలో పక్షులపై మోదీ గారి చూపే ఆప్యాయతను చూసి నెటిజన్లు మన ప్రధాన మంత్రి గారికి అభినందనలు తెలుపుతున్నారు. దేశ సంస్కృతి, జానపద కథల ప్రేరణతో కొత్త గేమ్స్​ రూపొందించి డిజిటల్ గేమింగ్ రంగానికి నాయకత్వం వహించే స్థానానికి దేశం ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.దేశంలో బొమ్మల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన చర్చా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఏక్‌ భారత్, శ్రేష్ఠ భారత్‌ స్ఫూర్తిని పెంచేందుకు బొమ్మలు ఒక అద్భుతమైన మాధ్యమమని వ్యాఖ్యానించారు.ఈ రంగంలో నూతన ఆవిష్కరణలపై దృష్టిసారించి ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేయాలని స్టార్టప్ కంపెనీలు, యువతను కోరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube