జెడ్పీ సమావేశం నిర్వహణపై మంత్రి వేణు, చైర్మన్ పై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆగ్రహం

కాకినాడ: జెడ్పీ సమావేశం నిర్వహణ పై మంత్రి వేణు, చైర్మన్ పై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆగ్రహం.ఇలాంటి పనికిమాలిన మీటింగ్ లకు పిలివొద్దన్న తోట త్రిమూర్తులు.

 Mlc Thota Trimurthulu Angry On Minister Venu And Chairman Over The Conduct Of Zp-TeluguStop.com

మాట్లాడే విషయాలు ఇంకా ఉన్న సభ ముగించడం పై అసహనం.సభ దృష్టి కి రాకుండా సమస్యలు ఎలా తీరతాయని మీటింగ్ నుంచి వెళ్లిపోయిన తోట త్రిమూర్తులు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube