జె. పి. ఎల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే వంశీ...

తెలుగుదేశం పార్టీ గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీనీ నేను ఎప్పుడు తిట్టలేదునారా లోకేష్ చేతుల్లోకి వచ్చిన తర్వాత పార్టీ విధానాలను దెబ్బతిన్నాయని విమర్శలు చేశాను.వైసీపీలో కొందరు వ్యక్తులు నా మీద ఆరోపణలు చేస్తున్నారు వైసిపి పార్టీలో నాతో కలసి పనిచేసే వాళ్లును కలుపుకుని పోతాను.

 Mla Vamsi Presents Prizes To Jpl Cricket Tournament Winners Mla Vamsi , Tdp Par-TeluguStop.com

నా స్థాయి కాని వారు నా మీద విమర్శలు చేస్తున్నారు….

పంచాయితీగాని వార్డు మెంబర్ గాని గెలవని వ్యక్తులు కూడా విమర్శలు చేయడం సరికాదు మట్టి అమ్ముకునే కర్మ నాకు పట్టలేదు.

అక్రమ మట్టి తవ్వకాలపై విజిలెన్స్ అధికారులకు జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయండి.గ్రామాల్లో సర్పంచ్ మట్టి అమ్ముకున్నారని తెలిస్తే సమగ్ర విచారణ చేసి కేసు నమోదు చేయండి……

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube