మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హల్ చల్

బులెట్ బైక్ పై మంత్రి హల్ చల్.మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హల్ చల్,తన కాన్వాయ్ పక్కనపెట్టి బుల్లెట్ బైక్ పై సందడి చేసిన మంత్రి.

 Minister Errabelli Dayakara Rao Visit Mahabubabad District, Errabelli Dayakara-TeluguStop.com

మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి పార్టీ కార్యకర్తలతో కలిసి స్వయంగా బుల్లెట్ బండి నడుపుకుంటూ వెళ్లి ktrకు స్వాగతం పలికిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అదే బైక్ పై కార్యకర్తలతో కలిసి పెద్దతండాకు చేరుకున్న మంత్రి.మంత్రి బైక్ పై ఉల్లాసంగా ఉత్సాహంగా షికారుచేయడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన స్థానికులు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube