కూసుకుంట్ల ఖాయం:ప్రకటించిన సీఎం కేసీఆర్

నల్లగొండ జిల్లా:మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే,నియోజకవర్గ ఇంచార్జీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని పార్టీ అధినేత సిఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు.

ఉద్యమకారుడుగా పార్టీ ఆవిర్భావ కాలం నుంచి కొనసాగుతూ,క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే కోరుకుంటూ స్థానిక నాయకులు కార్యకర్తలు,జిల్లా పార్టీ నాయకత్వం,నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, సర్వే రిపోర్టలను పరిశీలించిన మీదట సిఎం కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Kusukuntla Khayam: Announced By CM KCR-కూసుకుంట్ల ఖాయ�

Latest Nalgonda News