స్థానిక వైసీపీ నాయకుడిపై కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఫైర్

నెల్లూరు: స్థానిక వైసీపీ నాయకుడిపై కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఫైర్.తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపాటు.

 Kovuru Mla Prasanna Kumar Reddy Fires On Local Ycp Leader Details, Kovuru Mla Pr-TeluguStop.com

సాల్ట్ సొసైటీ భూములను ఇప్పిస్తానని ఎకరాకు 5 లక్షలు ఎమ్మెల్యేకి ఇవ్వాలని ఆ నాయకుడు వసూలు చేస్తున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే.తమ సీనియర్ నాయకులు ఆ వ్యక్తిని పిలిచి మందలించారని, అయినా మారడం లేదన్న ప్రసన్న.

నాయకుడిని నమ్మి కుటుంబం తో పాటు ఓ సారి వారి ఇంటికి కూడా వెళ్లామన్న ఎమ్మెల్యే.డబ్బులు వసూలు చేయాల్సిన అవసరం తనకి లేదన్న ప్రసన్న.ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామన్న ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి.

Kovuru Mla Prasanna Kumar Reddy Fires On Local Ycp Leader Details

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube