తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అహంకారంతో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్( KTR ) అన్నారు.ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ ను ప్రజలే బొందపెడతారని తెలిపారు.
కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలుకు సాధ్యం కాదని కేటీఆర్ చెప్పారు.
రేవంత్ రెడ్డి మరో ఏక్ నాథ్ షిండే అవతారం ఎత్తడం ఖాయమని పేర్కొన్నారు.అలాగే కాంగ్రెస్ లో ( Congress ) రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు ఉండరని విమర్శించారు.రేవంత్ బ్లడ్ లోనే బీజేపీ( BJP ) ఉందన్న ఆయన రేవంత్ రెడ్డి అటే వెళ్తారని ఎద్దేవా చేశారు.