కాంగ్రెస్ 420 హామీలు అమలుకు సాధ్యం కాదు..: కేటీఆర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అహంకారంతో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్( KTR ) అన్నారు.

ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ ను ప్రజలే బొందపెడతారని తెలిపారు.కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలుకు సాధ్యం కాదని కేటీఆర్ చెప్పారు.

"""/" / రేవంత్ రెడ్డి మరో ఏక్ నాథ్ షిండే అవతారం ఎత్తడం ఖాయమని పేర్కొన్నారు.

అలాగే కాంగ్రెస్ లో ( Congress ) రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు ఉండరని విమర్శించారు.

రేవంత్ బ్లడ్ లోనే బీజేపీ( BJP ) ఉందన్న ఆయన రేవంత్ రెడ్డి అటే వెళ్తారని ఎద్దేవా చేశారు.

అర్జున్ రెడ్డి కంటే ముందు సందీప్ పని చేసిన మూడు సినిమాలు.. ఏవంటే..??