Sushanth Current Movie : కరెంట్ సినిమా ప్లాప్ నుంచి తప్పించుకున్న స్టార్ హీరో…

సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఆర్య సినిమా కి ఆయన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన సూర్య ప్రతాప్ పల్నాటి ( Palnati Surya Pratap ) అనే వ్యక్తి డైరెక్టర్ గా పరిచయమై చేసిన సినిమా కరెంట్…( Current Movie ) సుశాంత్ హీరోగా నటించినప్పటికీ ఈ సినిమా కామెడీ పరంగా గాని స్టోరీ పరంగా గాని చాలా బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే లో కొంచెం ఫాల్ట్ కొట్టడం వల్ల ఈ సినిమా పెద్దగా సక్సెస్ అయితే అవలేదు.అయితే ఈ సినిమాని మొదట సూర్య ప్రతాప్ నితిన్ తో( Nithin ) చేయాలని అనుకున్నడట.

 How Nithin Escaped From Sushanth Current Movie Flop-TeluguStop.com

అతనికి కథ కూడా చెప్పినట్టుగా అప్పట్లో వార్తకైతే వచ్చాయి.కానీ తను మాత్రం ఈ కథని పెద్దగా పట్టించుకోలేదు అనే వార్తలు కూడా వచ్చాయి.ఇక అందులో భాగంగానే కాళిదాసు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం కాళిదాసుతో మంచి పేరు తెచ్చుకోవడంతో, ఆయనతో ఈ సినిమాని తెరకెక్కించాడు.అయితే ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడలేదు.

దాంతో ఇటు సూర్యప్రతాప్ కి, అటు సుశాంత్ కి( Sushanth ) ఈ సినిమా ఏ రకంగాను హెల్ప్ అవ్వలేదు.ఇక మొత్తానికైతే నితిన్ ఒక భారీ ఫ్లాప్ నుంచి తప్పించుకున్నాడనే చెప్పాలి.

ఇక ఆయన అప్పటికే వరుస ఫ్లాప్ లతో ఉన్నాడు.ఇక మొత్తానికైతే ఈ సినిమా కనక నితిన్ చేసినట్లయితే రిజల్ట్ ఏ మాత్రం మారకపోయేది దానికి మించి అప్పటికి వరుసగా 13 ఫ్లాప్ ల్లో ఉన్న నితిన్ కి ఇది 14 వ ప్లాప్ అయ్యేదని మరికొంతమంది విమర్శకులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నితిన్ వరుసగా మూడు సినిమాలు కమిట్ అయ్యాడు.ఇక ఆ సినిమాలతో మరోసారి వరుసగా మంచి విజయాలను అందుకోవాలని చూస్తున్నాడు…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube