నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో హోలీ సంబరాలు

నల్లగొండ జిల్లా:నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం హోలీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు నాయకులు,కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఎమ్మెల్యే తన కార్యాలయం నుంచి ర్యాలీతో నకిరేకల్ సెంటర్ దగ్గరికి చేరుకొని డప్పుచప్పుళ్ల మధ్య ఆటపాటలతో హోలీ సంబరాలు జరుపుకున్నారు.

Latest Nalgonda News