హుజూర్ నగర్ లో 4వ,రోజుకు చేరిన ఎమ్మార్పీఎస్ రిలే దీక్షలు

సూర్యాపేట జిల్లా:ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎమ్మార్వో ఆఫీస్ ముందు ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు

 Mrps Relay Deeksha Enters 4th Day In Huzurnagar, Mrps Relay Deeksha ,huzurnagar,-TeluguStop.com

చింతిరాల నాగయ్య మాదిగ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం ఐదవ రోజుకు చేరుకున్నాయి.ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ ఎస్సీవర్గీకరణ ఆమోదం అయ్యాకే ఉద్యోగ నియమకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube