హుజూర్ నగర్ లో 4వ,రోజుకు చేరిన ఎమ్మార్పీఎస్ రిలే దీక్షలు

సూర్యాపేట జిల్లా:ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎమ్మార్వో ఆఫీస్ ముందు ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు చింతిరాల నాగయ్య మాదిగ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం ఐదవ రోజుకు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ ఎస్సీవర్గీకరణ ఆమోదం అయ్యాకే ఉద్యోగ నియమకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

2028 సంవత్సరం నాటికి పుష్ప3 రిలీజ్ కావడం సాధ్యమేనా.. ఈ సినిమా ముందున్న సమస్యలివే!