Faria Abdullah: చీకటి వెలుగులో హాట్ లుక్స్ తో సెగ పుట్టించిన ఫరియా అబ్దుల్లా.. మామూలు ఫిగర్ కాదుగా?

ఈ మధ్య స్టార్ హీరోయిన్ల కంటే నిన్న మొన్న వచ్చిన హీరోయిన్లు అందాలను మామూలుగా ఆరబోయటం లేదని చెప్పాలి.అవకాశాల కోసం కొత్త పాత అని తేడా లేకుండా తమకు నచ్చినట్లు అందాల ప్రదర్శన చేస్తున్నారు.

 Heroine Faria Abdullah Glamor Show In Dark Light Pics Viral-TeluguStop.com

ఇప్పటికే చాలామంది కొత్త హీరోయిన్లు అర్ధ నగ్నంగా కనిపిస్తూ తమ అందాలతో రెచ్చగొడుతున్నారు.ఇక తాజాగా ఫరియా అబ్దుల్లా( Faria Abdullah ) కూడా తన అందాలతో బాగా సెగ పుట్టించిందని చెప్పాలి.

టాలీవుడ్ హిరోయిన్ ఫరియా అబ్దుల్లా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న నటి.అనుదీప్ కె.వి దర్శకత్వంలో తెరకెక్కిన జాతిరత్నాలు సినిమాతో( Jathi Ratnalu ) తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఇక ఈ సినిమా థియేటర్లలో విడుదలై సెన్సేషనల్ క్రియేట్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఫరియా ఈ సినిమాలో తొలిసారి నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

Telugu Bangarraju, Faria Abdullah, Fariaabdullah, Jathi Ratnalu, Tollywood-Movie

ఇక ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలో( Bangarraju Movie ) కూడా స్పెషల్ సాంగ్ లో చేసి తన స్టెప్పులతో కుర్రాళ్లను ఫిదా చేసింది.ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో బిజీగా ఉంది.

ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.తనకు సంబంధించిన ఫోటోలను, వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంటుంది.

సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మకు బాగా ఫాలోయింగ్ ఉంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు పెడుతుంది.బాగా డాన్సులు చేస్తూ వాటిని కూడా పంచుకుంటూ ఉంటుంది.ఇక ఈమెను తన అభిమానులు ముద్దుగా చిట్టి అని లేదా పొడుగు కాళ్ల సుందరి అని పిలుస్తుంటారు.

Telugu Bangarraju, Faria Abdullah, Fariaabdullah, Jathi Ratnalu, Tollywood-Movie

ఇక ఈమె హైట్ విషయంలో బాగా ట్రోల్స్ కూడా ఎదురుకుంది.ఇక ఫోటో షూట్ లంటూ బాగా రచ్చ చేస్తుంది.ప్రాజెక్టులతో పాటు పలు వేడుకల్లో కూడా బాగా బిజీగా ఉంటుంది.పైగా షాప్ ఓపెనింగ్స్ లలో కూడా ఈ ముద్దుగుమ్మను బాగా ఆహ్వానిస్తూ ఉంటారు.అలా అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఫరియా అబ్దుల్లా.

ఈ బ్యూటీ కూడా ఈమధ్య పొట్టి పొట్టి బట్టలు వేస్తూ గ్లామర్ షో చేస్తుంది.

అయితే చాలా వరకు ఈమె పొట్టి బట్టలు వేసుకోవడంతో నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఉంటారు.ముఖ్యంగా తమ వర్గానికి చెందిన వాళ్ళు బాగా ఫైర్ అవుతూ ఉంటారు.

కానీ అవేవీ పట్టించుకోకుండా ఈ ముద్దుగుమ్మ తనకు నచ్చినట్లు ప్రవర్తిస్తుంది.తన కెరీర్ కోసం అవేవీ పట్టించుకోకుండా అందరికీ నచ్చే విధంగా తయారవుతుంది.

Telugu Bangarraju, Faria Abdullah, Fariaabdullah, Jathi Ratnalu, Tollywood-Movie

అయితే తాజాగా మరికొన్ని ఫోటో షూట్ లు చేయించుకుంటూ వాటిని పంచుకుంది.ఇక అందులో తను చీకటి వెలుగులో షార్ట్ డ్రెస్ వేసుకొని హాట్ లుక్స్ తో ఫోటోకు ఫోజ్ ఇచ్చింది.ఇక ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఈ వేడికి బాగా సెగ పుట్టిస్తుందని అంటున్నారు.మరి కొంత మంది ఫిగర్ మాములుగా లేదుగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube