ఇదేందయ్యా ఇది హార్దిక్ పాండ్య నలిపేస్తున్నాడేంది?  

Hardika Pandya Kedar Jadhav Handshek-

ఐసిసి వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం జరిగిన ఇంగ్లాండ్ వర్సెస ఇండియా మ్యాచ్ భారత అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది.ఉత్కంఠ పోరులో మ్యాచ్ గెలుస్తుందని అనుకున్న సమయంలో కీ ప్లేయర్స్ జాదవ్ – ధోని బాల్స్ మింగేయడం ఒక మిస్టరీగా మారింది

Hardika Pandya Kedar Jadhav Handshek--Hardika Pandya Kedar Jadhav Handshek-

ఆ సంగతి అటుంచితే కేదార్ జాదవ్ – హార్దిక పాండ్య లకు సంబందించిన ఒక క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.జట్టు సబ్యులు ఫీల్డింగ్ కి ముందు రౌండప్ డిస్కర్షన్ లో కోహ్లీ మాటలు వింటుంటే కెఎల్.

Hardika Pandya Kedar Jadhav Handshek--Hardika Pandya Kedar Jadhav Handshek-

రాహుల్ వెనుక హార్దిక్ మాత్రం జాధవ్ చేతులను నలిపేయడం అందరిని ఆశ్చర్యపరిచింది

దీంతో నెటిజన్స్ వీరిని తెగ ట్రోల్ చేస్తున్నారు.ఇదేందయ్యా ఇది.ఇది నేను చూడాలా.అంటూ ఆనం స్టయిల్లో ఆడుకుంటున్నారు.కొంతమంది అయితే ఏదేదో తేడా వ్యవహారం లా ఉందని కామెంట్ చేస్తున్నారు.నిజానికి ఆ సమయంలో చేతులు తడిగా ఉండడం వల్ల హార్దిక్ అలా చేయాల్సి వచ్చింది.కానీ ఫన్నీగా కొంతమంది నెటిజన్స్ వేరే అర్ధం వచ్చెలా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.