ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్

నల్లగొండ జిల్లా:ఇందిరమ్మ ఇళ్ల( Indiramma House Scheme ) నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) గుడ్ న్యూస్ చెప్పింది.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గ్రామ సభలు నిర్వహించి ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తొలిదశలో సొంత స్థలం( Own place ) ఉన్నవారికి ఆర్థిక సాయం, రెండో దశలో స్థలం లేని వారికి స్థలంతోపాటు ఆర్థిక సాయం అందజేయనుందని సమాచారం.తొలి దశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేయనుంది.ఇంటినిర్మాణానికి రూ.5 లక్షలను మూడు విడతల్లో జమ చేయనుంది.

Good News For The Beneficiaries Of Indiramma Houses, Indiramma House Scheme, Tel
తండ్రి రైతు.. కొడుకు ఐఏఎస్.. ఈ వ్యక్తి సక్సెస్ స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే!

Latest Nalgonda News