ఆర్థిక సమస్యలతో బాధపడేవారు.. నల్ల మిరియాలతో ఇలా చేయండి..!

మన వంట గదిలోని మసాలా దినుసులలో చూడడానికి చిన్నగా కనబడే నల్ల మిరియాలు( Black Pepper ) మన ఆరోగ్యానికి ఉపయోగపడడమే కాకుండా ఎన్నో పెద్ద సమస్యలను పరిష్కరించడానికి కూడా ఉపయోగించవచ్చు.అలాగే ఇంట్లో అధిక ఆర్థిక సమస్యలు( Financial Problems ) ఉన్నా లేదా ఎంత ప్రయత్నించినా అనుకున్న పనులలో విజయం సాధించలేకపోయినా జ్యోతిష్య శాస్త్రంలో( Jyotishya Shastram ) నల్ల మిరియాలతో చేసే నివారణలతో వాటిని దూరం చేసుకోవచ్చు.

 Do Like This With Black Pepper To Get Rid Of Financial Problems Details, Black-TeluguStop.com

ఇది మనకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఐదు నల్ల మిరియాలను తీసుకొని మన చుట్టూ 7 సార్లు చుడుతూ దిష్టి తీసి మిరియాలను ఎవరు తొక్కని ప్రదేశంలో ఉంచి వాటిని కాల్చి బూడిద చేయాలి.

ఇలా చేయడం వల్ల ఏమైనా దిష్టి దోషాలు ఉంటే తొలగి ఇంట్లో ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి.ఈ నివారణ చేసిన తర్వాత వెనుకకు తిరిగి చూడకూడదు.ముఖ్యంగా చెప్పాలంటే అనుకున్న పనులు సజావుగా జరగడానికి లేదా మీరు ఏదైనా ఉద్యోగంలో విజయం సాధించలేక ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి వారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన గుమ్మం పై నల్ల మిరియాల ఉంచి దాని పై నుండి దాటి వెళ్లాలి.

ఇలా చేయడంతో ఆ పనిలో విజయం సాధిస్తారు.అంతేకాకుండా ఒక్కొక్కసారి మనం అనుకున్న పనులు జరగకపోవడానికి మనకున్న శత్రువులే కారణం కూడా కావచ్చు.ఇలాంటి శత్రువులను తొలగించుకోవడానికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పౌర్ణమి రోజు లేదా అమావాస్య రోజున నల్ల మిరియాలతో హోం క్లీన్ బీజ మంత్రాన్ని జపించి ఇంటి సభ్యుల మీద దిష్టి తీసి పారే నీటిలో వేయడం వల్ల శత్రువు శేషం దూరమైపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube