టెలికామ్/టెలిఫోన్ అడ్వైజరి కమిటీ మెంబెర్ గా దైద రవీందర్

నల్లగొండ జిల్లా:భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) చైర్మన్-కమ్-మేనేజింగ్ డైరెక్టర్ న్యూఢిల్లీ వారు నల్గొండ జిల్లా టెలికాం/టెలిఫోన్ అడ్వైజరి కమిటీ మెంబెర్ గా దైద రవీందర్ ని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

అలాగే రాబోయే రోజుల్లో తన మీద నమ్మకంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి & కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ పని అప్పచెప్పినా వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిబద్ధతతో పని చేస్తానని తెలియజేశారు.

Daida Ravinder As A Member Of The Telecom / Telephone Advisory Committee-టె�
ప్రతీ ఒక్కరికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం : సీఐ శ్రీను నాయక్

Latest Nalgonda News