అసెంబ్లీ మీడియా హల్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ , ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.మా పార్టీ కి ప్రశాంత్ కిషోర్ అక్కరలేదు.
రాహుల్ పై ప్రశాంత్ కిషోర్ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు.గాంధీ భవన్ కి వస్తే తెలుస్తుంది.
ఇక్కడ ఎంత మంది ప్రశాంత్ కిషోర్ లు ఉన్నారో.మేము ఒక్కొక్కరం ఒక్కో ప్రశాంత్ కిషోర్ లము.తెలంగాణ లో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ మాత్రమే.బీజేపీ ది థర్డ్ ప్లేస్.
బీఎస్పీ కూడా తెలంగాణ లో మేమే అధికారం లోకి వస్తాం అని చెప్తుంది.తెలంగాణ లో టీఆర్ఎస్తో దోస్తానా లేదు.
కొట్లాటే.ఎవరితో కలిసి పని చేయాలి అనేది.
ఢిల్లీ లోనే నిర్ణయం.సోనియా గాంధీ.
రాహుల్ నిర్ణయమే ఫైనల్.స్థానికంగా నిర్ణయాలు ఉండవు.230 ఓట్లున్న మమ్మల్ని చూసి టీఆర్ఎస్ భయపడుతుంది.అందుకే ఫిర్యాదు లు చేస్తుంది.
300 మందిని నార్త్ ఇండియా టూర్ పంపింది ఎవరు.? మేము ఫిర్యాదు ఇవ్వలేమా.? 100 మందిని తిరుపతి తీసుకెళ్ళి దర్శనం చేయిస్తున్నారు.మంచి పనే.మీ పార్టీ ప్రజాప్రతినిధులకు దేవుడి దర్శనం చేస్తున్నందుకు థ్యాంక్స్.కొప్పుల ఆడియో వినిపించిన జగ్గారెడ్డి… మంత్రి కొప్పుల ఈశ్వర్ బెదిరించిన ఆడియో వచ్చింది.
ఎన్నికల కమిషన్ ఏం చేసింది.ఎన్నికల కమిషన్.
అధికార పార్టీ దే కదా.! మంత్రులు.ఎమ్మెల్యే లను యాత్రలకు పంపుతున్న ఫొటో లు బయటపెడుతున్న.ఇవి తప్పు కాదా.ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది.?
.