సీపీఎస్ పై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం

సీపీఎస్ పై ఏపీ మంత్రివ‌ర్గ ఉప‌సంఘం స‌మావేశం అయింది.స‌చివాల‌యంలోని ఆర్థిక శాఖ ఛాంబ‌ర్ లో చేప‌ట్టిన ఈ భేటీకి నాలుగు ఉద్యోగ సంఘాల‌కు ఆహ్వానం అందింది.

 Cabinet Sub-committee Meeting On Cps-TeluguStop.com

నాన్ గెజిటెడ్ ఆఫీస‌ర్స్ అసోసియేష‌న్, స‌చివాల‌య ఉద్యోగుల సంఘం, రెవెన్యూ స‌ర్వీసెస్ సంఘం, ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘాల‌ను ప్ర‌భుత్వం ఆహ్వానించింది.అయితే సీపీఎస్ సంఘాల‌ను స్వాగ‌తించ‌డం ఇదే మొద‌టిసారి కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ స‌మావేశంలో ఆర్థిక శాఖ‌, విద్యా శాఖ‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రుల‌తో పాటు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల‌, ఉన్న‌తాధికారులు హాజ‌రు అయ్యారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube