బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న సల్మాన్ ఖాన్ మేనకోడలు..!

సినీ ఇండస్ట్రీలో చాలా వరకు స్టార్ నటీనటుల కుటుంబాల నుంచి ఎంతో మంది నటులు పరిచయం అవుతుంటారు.ఇలా టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఎంతోమంది నటీనటులు స్టార్ కుటుంబ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు.

 Btown Actor Salmankhan Niece To Bollywood Entry , Bollywood, Salmakhan, Avinash,-TeluguStop.com

ఇప్పటికే టాలీవుడ్ లో మెగా, అక్కినేని, అల్లు ఇలా పలు ఫ్యామిలీలో నుండి ఎంతో మంది నటులు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా అమితాబ్ కుటుంబం నుంచే కాకుండా ఎంతోమంది స్టార్ హీరోల కుటుంబం నుండి రాగా.

ప్రస్తుతం ఓ రేంజ్లో దూసుకుపోతున్నారు.ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ నుండి ఓ స్టార్ హీరో కుటుంబం నుండి ఓ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వనుంది.ప్రముఖ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మేనకోడలు బాలీవుడ్ లో సినీ ప్రవేశం చేయనుంది.

ఇప్పటికే సల్మాన్ ఖాన్ కుటుంబం నుంచి పలువురు నటులు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా ఆ ఇంటి నుంచి సల్మాన్ మేనకోడలు అలిజే అగ్నిహోత్రి హీరోయిన్ గా పరిచయం కాబోతుంది.ప్రముఖ సినీ నటుడు, దర్శక నిర్మాత అతుల్ అగ్నిహోత్రి కూతురే అలిజె.

ఈమె అవినాష్ భర్జత్య దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేశారట.

అంతేకాకుండా దర్శక నిర్మాత సూరజ్ భర్జత్య కుమారుడు అవినాష్.

ఈయన ఈ సినిమాతో తొలిసారిగా తన దర్శకత్వంను పరిచయం చేయనున్నాడు.ఇక ఈ సినిమాలో హీరో ను ఎంపీ సన్నీడియోల్ కొడుకు రాజ్ వీర్ హీరోగా నటించనున్నాడు.

ఇక దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.ఇక మొత్తానికి సల్మాన్ ఖాన్ కుటుంబం నుంచి హీరోయిన్ గా పరిచయమవుతున్నారు అన్నమాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube