కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ 22లో టాప్ డాక్యుమెంటరీగా ఇండియన్ 'ఆల్ దట్ బ్రీత్స్'

కేన్స్ ఫిల్మ్ అవార్డ్స్ అనేది చలనచిత్రం, చిత్రనిర్మాతలు, నిర్మాతలు, సంగీతకారులు, నటులు, స్క్రీన్ రైటర్లు, ఫోటోగ్రాఫర్‌లు మరియు కళలను జరుపుకునే అంతర్జాతీయ చలనచిత్రోత్సవం. సినిమా పరిశ్రమకు ప్రత్సాహించి, పెద్ద పేరు తీసుకురావాలని మా ఫిల్మ్ ఫెస్టివల్ కోరుకుంటోంది.

 Award For Indian Documentary All That Breathes In Cannes 2022 Details, Canes Fil-TeluguStop.com

ఈ వేదికపై కొత్త కొత్త సినిమా కళాకారులకు మద్దతు లభిస్తుంది.ఈ కేన్స్ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్సవం యూరోపియన్ ఫిల్మ్ ఆర్ట్ రంగ నిపుణులతో ప్రతి ఏటా ముస్తాబు అవుతుంది.

ఇకపోతే కేన్స్ 2022 ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతీయ డాక్యుమెంటరీ అయిన ‘ఆల్ దట్ బ్రీత్స్’ టాప్ డాక్యుమెంటరీ అవార్డు L’Oeil d’Or గెలుచుకుంది.

భారతదేశం నుంచి అధికారికంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోకి ప్రవేశం పొందిన ఒకే ఒక్క డాక్యుమెంటరి ఇదొక్కటే.

ఈ డాక్యుమెంటరీ నేపధ్యం ఏమంటే, కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో పక్షులను రక్షించేందుకు చొరవ తీసుకున్న ఇద్దరు సోదరుల ఆధారంగా ఇది రూపొందించబడింది.అలాగే ఈ చిత్రం ఇంతకు ముందు వరల్డ్ సినిమా గ్రాండ్ జ్యూరీ ప్రైజ్‌ను గెలుచుకుకోవడం విశేషం.

ఇక ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డు సాధించిన మొదటి షార్ట్ ఫిలిం DA YIE. దీనిని ఘనా దేశానికి దర్శకుడు ఆంథోనీ NT రూపొందించాడు.ఇక ఈ చిత్రం అకాడమీ అవార్డుల ఆస్కార్‌లో షార్ట్‌లిస్ట్‌లో ఉండి అప్పటిలో సంచలనం సృష్టించింది.

అలాగే క్లెర్‌మాంట్, సన్‌డాన్స్ మరియు టొరంటో వంటి ప్రతిష్టాత్మక ఉత్సవాల్లో ప్రదర్శించబడిన చలనచిత్రాలను తీసినటువంటి కళాకారులతో ఈ ఉత్సవం ఆన్‌లైన్ వర్క్‌షాప్‌లను కూడా నిర్వహించడం విశేషం.

ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది సినిమా కళాకారులు ఈ వైదికపై అవార్డులను పొందటంకోసం కలలు కంటారు.

Telugu Breathes, Awardindian, Awards, Festival, List, Shaunak Sen, Latest-Latest

కేన్స్ 2022 ఫిల్మ్ ఫెస్టివల్ విన్నర్స్ లిస్ట్:

Palme d’Or: Triangle of Sadness, directed by Ruben Östlund

Grand Prix: Stars at Noon, directed by Claire Denis and Close directed by Lukas Dhont

Jury Prize: Eo, directed by Jerzy Skolimowski and Le Otto Montagne, directed by Charlotte Vandermeersch and Felix van Groeningen

Best Director: Park Chan-wook for Decision to Leave

Best Screenplay: Boy From Heaven

Best Actress: Zar Amir Ebrahimi for Holy Spider

Best Actor: Song Kang-ho for Broker

Camera d’Or: Gina Gammell and Riley Keough for War Pony

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube