చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు( Chandrababu Skill Development Case )లో బెయిల్ అదే విధంగా కస్టడీ పిటిషన్ లపై వాదోపవాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై తీర్పు రాగానే స్కిల్ డెవలప్మెంట్ కస్టడీ.
ప్రకటిస్తామని ఏసీబీ స్పష్టం చేయడం జరిగింది.ఈ క్రమంలో తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ఈనెల 26వ తారీకు వాయిదా వేయడం జరిగింది.
అయితే తాజాగా సీఐడీ మరో కస్టడీ పిటిషన్ వేయడం జరిగింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసు( Amaravati Inner Ring Road Alignment Scam )లో చంద్రబాబును ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని విజయవాడ ఏసీబీ కోర్టు( ACB Court )లో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.
ఈ కేసులోA1గా చంద్రబాబు ఉన్నాడని సీఐడీ పేర్కొంది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి 2022 ఏప్రిల్ 27న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.అదే ఏడాది సీఐడీ పలువురు పై కేసు నమోదు చేయడం జరిగింది.దీంతో చంద్రబాబుకి బెయిల్ వస్తుందా.? లేదా.? అని.తెలుగుదేశం పార్టీ నేతలు( TDP Leaders ) తెగ టెన్షన్ పడుతున్నారు.మరోపక్క ఒకదాని వెనక మరొక కేసు వేస్తూ ఉండటం పట్ల టీడీపీ నేతలలో అసహనం నెలకొంది.
రాజకీయ కక్షతోనే ఈ రకంగా చంద్రబాబుని ఇబ్బందులకి గురి చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.