తెలుగు సినీ ప్రేక్షకులకు నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్( Anasuya bharadwaj ) గురించి ప్రత్యేకంగా లేదు.మొన్నటి వరకు యాంకర్ గా ప్రేక్షకులను అలరించిన అనసూయ ప్రస్తుతం నటిగా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి.కాగా ఇటీవల అనసూయ రంగమార్తాండ ( Rangamarthanda movie ) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం పుష్ప2, విమానం, తోపాటు తమిళ, మళయాల సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.ఇకపోతే యాంకర్ అనసూయ భరద్వాజ్ అందానికి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.అంతేకాకుండా ఇటీవల కాలంలో వరుసగా గ్లామర్ ఫోటోషూట్స్ చేస్తూ అందాలకు కనువిందు చేస్తోంది.
ఇక తన అందంతో యువతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.
కానీ ఇటీవల కాలంలో మాత్రం అనసూయ గ్లామర్ ఫోటో షూట్స్ ని తగ్గించేసింది.ఇది ఇలా ఉంటే తాజాగా అనసూయ టాప్ లెస్ ఫోటోస్ షేర్ చేసింది.అందులో ఉప్పొంగుతున్న ఎద అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది.
స్లీవ్ లెస్ ధరించి బిగువైన ఎద అందాలతో మెస్మరైజ్ చేసింది.ఇటీవల ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనసూయ ఇలా హాట్ హాట్ గా తయారయ్యింది.
ఆఫ్ బ్లౌజ్ ధరించి మత్తెక్కించే అందాలతో అదరగొట్టింది.అయితే మేకప్ రూమ్ లో రెడీ అవుతూ తీసిన వీడియోను అభిమానులతో పంచుకుంది.
ఆ వీడియోలో తన ఎదపై ఉన్న సీక్రెట్ టాటూను( secret tattoo ) చూపించింది.దీంతో నెటిజన్స్ అనసూయ అందాలకు మంత్ర ముగ్థులు అవుతున్నారు.