పాకిస్తాన్( Pakistan ) ప్రస్తుత పరిస్థితి గురించి ఇక్కడ ప్రస్తావించాల్సిన పనిలేదు.ప్రస్తుతం అక్కడ ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి.
ఇలాంటి పరిస్థితులలో అమెరికా( America ) పాక్ ని ఉద్దేశించి కొన్ని ఆరోపణులు చేస్తోంది.అవును, అక్కడ తాజా పరిస్థితుల వెనుక వివిధ రాజకీయాల్లోని వివిధ వర్గాల మధ్య నడుస్తున్న ఘర్షణయే కారణమని అనుమానిస్తోంది అమెరికా.
అధికార పక్షానికి, విపక్షానికి మధ్య ఘర్షణల వలన ఇలాంటి గడ్డు పరిస్థితులు వచ్చాయని అంటున్నారు.దాంతో అక్కడ ఉన్న వర్గాలన్నీ రెండుగా చీలిపోతున్నట్లుగా తెలుస్తుంది.
అక్కడ ప్రభుత్వంలోని మిగిలిన పార్టీలకు సంబంధించిన నాయకులు కొంతమంది శాభా షరీఫ్ పక్కన ఉంటే మరి కొంతమంది ఇమ్రాన్ ఖాన్ తరపున ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.కైబర్ ఫక్తూనా, కిల్కి పల్టిస్తాను( Khyber Fakhtuna ) వంటి ప్రాంతాల్ని కలుపుతూ ఒకవేళ ఇమ్రాన్ ఖాన్( Imran Khan ) దేశాన్ని విభజిస్తాడా అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.అదేవిధంగా షాబా షరీఫ్ కూడా అక్కడ దేశాన్ని విభజించే లెక్కలోనే ఉన్నట్టుగా కొంతమంది రాజకీయ ఉద్దండులు అనుమానిస్తున్నారు.
అయితే పాకిస్తాన్ సైన్యం రెండుగా చీలిపోయిందని ఖచ్చితంగా తెలియలేదు కానీ వారిపైన కూడా చాలా ఆరోపణులు వున్నాయి.ఈ నేపథ్యంలో జల్ మే కైల్ జాత్ ( jal mein kail jaat )అని అమెరికా రాయబారి చెప్తున్నది ఏమిటంటే, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కింద ఉన్నటువంటి సైనిక ఉన్నత అధికారులు ఇద్దరు ఎదురు తిరిగారని భోగట్టా.వాళ్ళిద్దర్నీ మీటింగ్ కి రమ్మని పిలిస్తే వాళ్ళు రాలేదని కూడా తెలుస్తుంది.
ఈ గొడవలన్నిటిని కంట్రోల్ చేయడానికి కావలసిన సైన్యాన్ని డిప్లయ్ చేయడానికి ఆయన పిలిచినా వారు వెళ్లకపోవడంతో అక్కడ మరింత విధ్వంసం జరిగినట్లుగా తెలుస్తుంది.