ఇంట్రడక్షన్ సీక్వెన్స్ లో 'ఏజెంట్'.. గూస్ బంప్స్ గ్యారెంటీ అట!

యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రెసెంట్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపు కుంటుంది.

 Akhil Akkineni Surender Reddy's Agent Movie,  mammootty, Agent, Akhil Akkineni,-TeluguStop.com

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ చేజింగ్ సన్నివేశాలు ఉంటాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు న్యూస్ బయటకు వచ్చింది.

ప్రెజెంట్ ఏజెంట్ సినిమా ఇంట్రడక్షన్ సీక్వెన్స్ షూట్ హైదరాబాద్ లో జరుగుతుంది.ఈ క్రమంలోనే అందుతున్న సమాచారం ప్రకారం.

ఈ సినిమాలోని ఇంట్రడక్షన్ బెస్ట్ హీరో ఇంట్రడక్షన్ అవుతుంది అని అఖిల్ ఎంట్రీ చూసి ప్రేక్షకులకు గూస్ బంప్స్ గ్యారెంటీ అని ఇన్సైడ్ టాక్.దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి.

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఈ సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది.

అయితే ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ 21 కానీ 23 కానీ రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.చూడాలి మరీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో.

Telugu Akhil Akkineni, Akhilakkineni, Mammootty, Surender Reddy-Movie

ఇక ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముటి విలన్ గా నటిస్తుండడంతో మరింత హైప్ ఏర్పడింది.ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పథకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు హిప్ హిప్ తమిజా సంగీతం అందిస్తుండగా సాక్షి వైద్య కథానాయికగా నటిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube