రాజమౌళి మహేష్ బాబు తో చేయబోయే సినిమాలో ఆర్టిస్టులెవరో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నారు.ఇక తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ స్టార్ హీరోలు అందరూ వాళ్లను వాళ్ళు సూపర్ స్టార్లుగా మలుచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

 Do You Know Who Are The Artists In Rajamouli Upcoming Film With Mahesh Babu Deta-TeluguStop.com

ఇక అందులో భాగంగానే రాజమౌళి( Rajamouli ) లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ఇప్పుడు సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి ఆయన చాలా రకాల ప్రయత్నాలైతే చేస్తున్నాడు.

Telugu Mahesh Babu, Rajamouli, Rajamoulimahesh, Ssmb, Ssmb Actors, Tollywood-Mov

ఇక దానికి సంబంధించినట్టుగానే ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని కంప్లీట్ చేసిన ఆయన తొందర్లోనే ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు.ఇక సంక్రాంతి తర్వాత నుంచి సినిమాను తీసుకెళ్లి ఈ సినిమాలో ఆర్టిస్టులు ఎవరో జనవరి మొదటి వారంలో తెలియజేయడానికి సిద్ధం అయినట్టుగా తెలుస్తోంది.ఇక ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క యాక్టర్ ని ఇందులో ఇన్వాల్వ్ చేసి సినిమాల మీద భారీ బజ్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు.అలాగే హాలీవుడ్ ఆర్టిస్టులను కూడా ఇందులో భాగం చేయడానికి ఆయన చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

 Do You Know Who Are The Artists In Rajamouli Upcoming Film With Mahesh Babu Deta-TeluguStop.com
Telugu Mahesh Babu, Rajamouli, Rajamoulimahesh, Ssmb, Ssmb Actors, Tollywood-Mov

ఇక ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ఆయన చాలావరకు సక్సెస్ సాధించాడు.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ భారీ సక్సెస్ ను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది…మరి ఏది ఏమైనా కూడా భారీ సక్సెస్ ని సాధించడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్న క్రమంలో రాజమౌళిని మించిన దర్శకుడు మాత్రం ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరని చెప్పడంలో జంతు మాత్రం అతిశయోక్తి లేదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube