వాటే టాలెంట్ గురూ.. రైలులో రద్దీని తట్టుకోలేక అతడు ఏకంగా?

ప్రతిరోజు కూడా భారతీయ రైల్వేలో( Indian Railways ) కోట్లాదిమంది ప్రజలు వాళ్ల గమ్యానికి చాలా సులువుగా చేరుకుంటూ ఉంటారు.సాధారణంగా భారత రైళ్లల్లో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది.

 That Talent Guru Can Not Stand The Crowd In The Train And He Alone, Train, Berth-TeluguStop.com

దీంతో అనేక మంది టికెట్లు దొరకకపోయినా సరే రైల్లో నిలబడి మరి ప్రయాణాలు కొనసాగిస్తూ కొంటారు.ఇక మరికొందరు అయితే, భోగిళ్లలోని వాష్ బేసిన్లు, బాట్ రూమ్ పక్కన నిలబడి, భోగి ఎంట్రెన్స్ వద్ద కూర్చొని మరీ ప్రయాణిస్తూ ఉంటారు.

వాస్తవానికి ఇలా ప్రయాణం చేయడం చాలా ప్రమాదకరమని తెలిసినా కానీ.తప్పని పరిస్థితులలో అలా చేస్తూ ఉంటారు.

ట్రైన్ ( Train )లో ప్రయాణించే కొంతమంది చిన్న పిల్లల వారు ఉంటే చిన్న ఉయ్యాలలను కట్టి ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు.అయితే తాజాగా ఒక ప్రయాణికుడు ఒక అడుగు ముందుకు వేసి వింతగా ఏర్పాటు చేసుకొని ప్రయాణం కొనసాగించాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొట్టడంతో పాటు చర్చనీయాంశంగా మారింది.వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.కొందరు రెండు పైబెర్తుల మధ్య తాళ్లతో మరో బెర్తు ఏర్పాటు చేసుకున్నారు.హ్యాపీగా నిద్రపోయే కోసం రెండు బెర్తులకు ఉన్న ఇనుప రాడ్ల సహాయంతో ఇలా ఏర్పాటు చేసుకున్నారు.

ఇద్దరి బరువుకు తగ్గట్టు వాళ్ళు చక్కగా ఏర్పాటు చేసుకున్నాడు.వాస్తవానికి ఈ ఏర్పాటుతో ఇతర బెర్తులో ఉండే వారికి కూడా అనేక ఇబ్బందులు కలుగుతాయి కానీ వీళ్లు మాత్రం అవేమీ పట్టించుకోకుండా తాళ్లతో బెర్తులను ఏర్పాటు చేసుకున్నారు.

ఇక ఈ వీడియోని చూసిన కొంత మంది నెటిజెన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.ముందుగా చాలా మంది వారి ఇద్దరి తెలివి గురించి ప్రసంగిస్తుంటే.మరికొందరు భారతీయులు చిన్న చిన్న చిట్కాలతో పరిష్కారాలు చాలా సులువుగా పొందుతారని కామెంట్ చేస్తున్నారు.ఇక మరి కొందరు అయితే.వావ్ వాటే టాలెంట్ అని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube