తెలుగులో ఉన్న ఈ ఆరుగురి హీరోల్లో ఎవరు నెంబర్ వన్ హీరో ఎవరో తెలుసా..?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్న హీరోల్లో ఆరుగురు స్టార్ హీరోలైతే ఉన్నారు.ఇక అందులో ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ( Prabhas, Pawan Kalyan, Mahesh Babu, Ram Charan, Junior NTR, Allu Arjun )లు ఉన్నారు.

 Do You Know Who Is The Number One Hero Among These Six Heroes In Telugu , Prabha-TeluguStop.com

ఇక ఈ ఆరుగురు హీరోల్లో ఎవరు నెంబర్ వన్ హీరోగా మారబోతున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక వీళ్ళు తమ తమ ఇండస్ట్రీని ప్రపంచ నలుముల చాటి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు.

Telugu Allu Arjun, Numberheroes, Ntr, Mahesh Babu, Pawan Kalyan, Prabhas, Ram Ch

మరి వీరిలో ఎంతమంది సక్సెస్ అవుతారు ఎంతమంది ఫెయిల్యూర్స్ ను సాధిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికైతే వాళ్ళు చేస్తున్న సినిమాలతో తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.అయితే ఇండియా మొత్తంలో ప్రస్తుతం ప్రభాస్ ని నెంబర్ వన్ హీరోగా చూస్తున్నారు.హీరోలు కూడా నెంబర్ వన్ పొజిషన్ కోసం పోరాటమైతే చేస్తున్నారు.ఇక వీళ్ళు వరుస సినిమాలతో పాన్ ఇండియా ఇండస్ట్రీలో దండయాత్ర చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.ప్రస్తుతం ప్రభాస్ సినిమాలు వరుసగా వస్తుండడం వల్ల ఆయన సినిమాలు భారీ కలెక్షన్లు రాబడుతున్నాయి.

 Do You Know Who Is The Number One Hero Among These Six Heroes In Telugu , Prabha-TeluguStop.com

మరి మిగతా హీరోల పరిస్థితి ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇప్పుడున్న స్టార్ హీరోలందరిలో ఎవరు సూపర్ సక్సెస్ ను సాధిస్తూ ముందుకు సాగుతారు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న ప్రతి ఒక్క హీరో తమ తమ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోలుగా కొనసాగుతున్నారు.

Telugu Allu Arjun, Numberheroes, Ntr, Mahesh Babu, Pawan Kalyan, Prabhas, Ram Ch

కాబట్టి వీళ్ళు పాన్ ఇండియాలో గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నారు.మరి వీళ్ళు ఎంతవరకు సక్సెస్ సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక మన తెలుగు హీరోల్లో నెంబర్ వన్ హీరో ఎవరు అనేది ఇప్పుడు చెప్పడం చాలా కష్టమనే చెప్పాలి.ఇక మిగతా హీరో సినిమాలన్నీ కూడా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు నెంబర్ వన్ పొజిషన్ కి ఎవరు చేరుకోవాలో ఉన్నారు అనేది తెలుసుకోవడం ఈజీ అవుతుంది అంటే మరి కొంతమంది సినీ మేధావులు సైతం కామెంట్లు చేస్తున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube