పుష్ప 2 లో రెండు ఐటెం సాంగ్స్ పెట్టడానికి కారణం ఏంటో చెప్పిన సుకుమార్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్… ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 ( Pushpa 2 )సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక అందులో భాగంగానే ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఏదో ఒక వైవిధ్యాన్ని కనబరుస్తూ వస్తున్నాడు.

 Sukumar Told The Reason Behind Putting Two Item Songs In Pushpa 2, Pushpa 2, Suk-TeluguStop.com

ఇక ఇప్పటికే ఆయన పుష్ప సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాడు.ఇక ఇప్పుడు దానికి సీక్వెల్ గా పుష్ప 2 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు.

Telugu Pushpa, Sukumar, Sukumartold, Tollywood, Item-Telugu Top Posts

మరి ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటికే పుష్ప సినిమా దాదాపు 400 కోట్లకు పైన కలెక్షన్లు వసూలు చేసింది.ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది.మరి ఈ సినిమా టార్గెట్ 1000 కోట్లకు పైనే అంటూ సినిమా మేకర్స్ అయితే మంచి అంచనాలను పెట్టుకున్నారు.

 Sukumar Told The Reason Behind Putting Two Item Songs In Pushpa 2, Pushpa 2, Suk-TeluguStop.com

మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇదిలా ఉంటే సుకుమార్( Sukumar ) ఈ సినిమాలో రెండు ఐటెం సాంగ్స్ ని పెడుతున్నాడట.

మరి రెండు ఐటెం సాంగ్స్( Two item songs ) పెట్టడానికి గల కారణం ఏంటి అనే విషయాల మీద తను రీసెంట్ గా క్లారిటీ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది.ఫస్ట్ ఆఫ్ లో ఒక ఐటెం సాంగ్, సెకండ్ హాఫ్ లో మరొక ఐటెం సాంగ్ పెట్టడానికి గల కారణం ఏంటి అంటే పుష్ప సిండికేట్ మొత్తానికి రారాజులా వెలుగొందుతున్న సమయంలో అతన్ని కలవడానికి కొంతమంది ఫార్నర్స్ వస్తారట.

Telugu Pushpa, Sukumar, Sukumartold, Tollywood, Item-Telugu Top Posts

వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి సిచువేషన్ డిమాండ్ చేయడం వల్ల అక్కడొక ఐటెం సాంగ్ అయితే పెట్టాల్సి వచ్చిందని సుకుమార్ క్లారిటీ ఇచ్చాడు.ఇక సెకండ్ ఆఫ్ క్లైమాక్స్ లో కూడా ప్రేక్షకులకు కొంచెం బూస్టప్ ఇవ్వడానికి ఐటమ్ సాంగ్ పెట్టినట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఈ రెండు కూడా ఈ సినిమాకి కావల్సిన సమయంలోనే వస్తాయట.ఇక ఏదో కావాలని పెట్టినట్టుగా మాత్రం ఆ సాంగ్ అయితే ఉండవు అని సుకుమార్ యూనిట్ నుంచి ఒక సమాచారం అయితే వస్తుంది.

మరి ఈ సినిమా రిలీజ్ అయితే గాని ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది క్లారిటీ గా తెలియదు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube