మునుపటి కంటే బలంగా ఉన్నా.. చైతూతో విడాకులపై సమంత కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ( Tollywood )స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత ( Samantha )త్వరలో కెరీర్ పరంగా మరింత బిజీగా ఉన్నారు.ప్రతి ఒక్కరూ మార్పు కావాలని కోరుకుంటున్నారని సమంత వెల్లడించారు.

 Samantha Shocking Comments Goes Viral In Social Media Details Here , Samantha-TeluguStop.com

విభిన్న కథలను ప్రేక్షకులకు అందించడమే తమ లక్ష్యమని ఆమె చెప్పుకొచ్చారు.గతం వెనక్కు తిరిగి చూసుకుంటే నాకు ఎలాంటి మార్గం కనిపించలేదని సామ్ కామెంట్లు చేశారు.

నా ఫ్రెండ్స్ తో కూడా ఇదే విషయం గురించి చాలాసార్లు చర్చించానని సమంత చెప్పుకొచ్చారు.

గత మూడేళ్లుగా నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని సమంత వెల్లడించారు.

గడిచిన రోజులు నా లైఫ్ లోకి రాకూడదని కోరుకుంటున్నానని సమంత వెల్లడించారు.ప్రస్తుతం అంతా బాగానే ఉందని మునుపటి రోజుల కంటే బలంగా అయ్యానని సామ్ పేర్కొన్నారు.

ఆ చీకటి రోజుల నుంచి బయటపడితే లైఫ్ లో విజయం సాధిస్తామని సమంత చెప్పుకొచ్చారు.

Telugu Naga Chaitanya, Rs, Samantha, Tollywood-Movie

నాలో మంచి మార్పు రావడానికి అధ్యాత్మిక చింతన కారణమని సమంత కామెంట్లు చేశారు.2021 సంవత్సరంలో చైతన్య( Chaitanya ), సమంత వివాహ బంధానికి గుడ్ బై చెప్పారు.చైసామ్ మళ్లీ కలుస్తారని భావించినా కలిసే అవకాశం కనిపించడం లేదు.

చైతన్య సమంత కాంబోలో ఏకంగా నాలుగు సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలో ఏకంగా మూడు సినిమాలు సక్సెస్ సాధించడం గమనార్హం.

Telugu Naga Chaitanya, Rs, Samantha, Tollywood-Movie

చైతన్య రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయల రేంజ్( Remuneration Rs 10 Crores ) లో ఉండగా సామ్ రెమ్యునరేషన్ 3 నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.చైసామ్ ను కామన్ గా అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.చైతన్య నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు.

చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్నారు.సమంత చేసిన కామెంట్స్ చేసిన నెట్టింట వైరల్ అవుతున్నాయి.

చైతన్య మాత్రం విడాకుల గురించి రియాక్ట్ కావడానికి ఇష్టపడటం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube