మునుపటి కంటే బలంగా ఉన్నా.. చైతూతో విడాకులపై సమంత కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ( Tollywood )స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత ( Samantha )త్వరలో కెరీర్ పరంగా మరింత బిజీగా ఉన్నారు.

ప్రతి ఒక్కరూ మార్పు కావాలని కోరుకుంటున్నారని సమంత వెల్లడించారు.విభిన్న కథలను ప్రేక్షకులకు అందించడమే తమ లక్ష్యమని ఆమె చెప్పుకొచ్చారు.

గతం వెనక్కు తిరిగి చూసుకుంటే నాకు ఎలాంటి మార్గం కనిపించలేదని సామ్ కామెంట్లు చేశారు.

నా ఫ్రెండ్స్ తో కూడా ఇదే విషయం గురించి చాలాసార్లు చర్చించానని సమంత చెప్పుకొచ్చారు.

గత మూడేళ్లుగా నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని సమంత వెల్లడించారు.గడిచిన రోజులు నా లైఫ్ లోకి రాకూడదని కోరుకుంటున్నానని సమంత వెల్లడించారు.

ప్రస్తుతం అంతా బాగానే ఉందని మునుపటి రోజుల కంటే బలంగా అయ్యానని సామ్ పేర్కొన్నారు.

ఆ చీకటి రోజుల నుంచి బయటపడితే లైఫ్ లో విజయం సాధిస్తామని సమంత చెప్పుకొచ్చారు.

"""/" / నాలో మంచి మార్పు రావడానికి అధ్యాత్మిక చింతన కారణమని సమంత కామెంట్లు చేశారు.

2021 సంవత్సరంలో చైతన్య( Chaitanya ), సమంత వివాహ బంధానికి గుడ్ బై చెప్పారు.

చైసామ్ మళ్లీ కలుస్తారని భావించినా కలిసే అవకాశం కనిపించడం లేదు.చైతన్య సమంత కాంబోలో ఏకంగా నాలుగు సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలో ఏకంగా మూడు సినిమాలు సక్సెస్ సాధించడం గమనార్హం.

"""/" / చైతన్య రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయల రేంజ్( Remuneration Rs 10 Crores ) లో ఉండగా సామ్ రెమ్యునరేషన్ 3 నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

చైసామ్ ను కామన్ గా అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.చైతన్య నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు.

చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్నారు.సమంత చేసిన కామెంట్స్ చేసిన నెట్టింట వైరల్ అవుతున్నాయి.

చైతన్య మాత్రం విడాకుల గురించి రియాక్ట్ కావడానికి ఇష్టపడటం లేదు.

నేడు ఢిల్లీకి చంద్రబాబు ! అమిత్ షా కరుణిస్తారా ?