కల్కి ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే షాక్.. ఓటీటీ విషయంలో మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చారుగా!

ఈ మధ్య కాలంలో పెద్ద సినిమా ఏది విడుదలైనా మూడు వారాలకు ఓటీటీలో విడుదల కావడం సాధారణం అయిపోయింది.అయితే కల్కి 2898 ఏడీ ( Kalki 2898 AD )ఆలస్యంగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

 Kalki 2898 Ad Movie Amazing Movie Twist Details Here Goes Viral, Kalki 2898 , Am-TeluguStop.com

అయితే ఈ సినిమా ఏకంగా పది వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా ఒప్పందం కుదిరిందని భోగట్టా.వైరల్ వార్తలు నిజమని తేలితే ఈ సినిమా కోసం సెప్టెంబర్ 2వ వారం వరకు ఆగాల్సి ఉంది.

కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్( box office ) వద్ద మరికొన్ని వారాల పాటు హవా కొనసాగించే ఛాన్స్ ఉంది.అయితే ప్రేక్షకులు ఓటీటీలో( OTT ) చూడటానికి అన్ని వారాలు ఎదురుచూడగలరా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

కల్కి మేకర్స్ ఓటీటీ విషయంలో మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చారుగా అంటూ నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కల్కి సినిమాను ఆలస్యంగా ఓటీటీలో స్ట్రీమింగ్ పైరసీ వల్ల నష్టం కలిగే ఛాన్స్ ఉంటుంది.

Telugu Box, Kalki, Kalki Ad, Kalki Ad Twist, Kalki Sequel, Prabhas-Movie

ఆరు లేదా ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా మేకర్స్ ఒప్పందం కుదుర్చుకుని ఉంటే బాగుండేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కల్కి 2898 ఏడీ హిట్ కావడంతో కల్కి సీక్వెల్ కు బిజినెస్ పరంగా కూడా అద్భుతమైన ఆఫర్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.కల్కి మూవీ సీక్వెల్ ( Kalki movie sequel )బడ్జెట్ భారీ స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది.

Telugu Box, Kalki, Kalki Ad, Kalki Ad Twist, Kalki Sequel, Prabhas-Movie

కల్కి 2898 ఏడీ ప్రభాస్ కెరీర్లో స్పెషల్ మూవీగా నిలిచిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.భవిష్యత్తు కాన్సెప్ట్ తో తెరకెక్కి ఈ సినిమా అదరగొట్టిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కల్కి 2898 ఏడీ సినిమా ఫ్యాన్స్ అంచనాలను మించి మెప్పించడం గమనార్హం.

కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రతి పాత్ర స్పెషల్ గా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube