Pithapuram SVSN Varma : పిఠాపురంలో రాజకీయ వేడి.. స్వతంత్ర అభ్యర్థిగా వర్మ పోటీ..!!

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో( Pithapuram Constituency ) రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ( SVSN Varma ) పార్టీ కార్యకర్తలు, అనుచరులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

 Political Heat In Pitapuram Varma Contesting As An Independent Candidate-TeluguStop.com

ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా చర్చించనున్నారు.వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా( Independent Candidate ) పోటీ చేయాలని ఎస్వీఎస్ఎన్ వర్మ యోచనలో ఉన్నారని తెలుస్తోంది.

కార్యకర్తల నిర్ణయం మేరకు ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని వర్మ వర్గీయులు చెబుతున్నట్లు తెలుస్తోంది.కాగా వర్మ బరిలో దిగితే నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది.పవన్ కల్యాణ్ పై పోటీకి బలమైన అభ్యర్థిగా వర్మ పోటీ చేసే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube