కృష్ణాజిల్లా : జూనియర్ ఎన్టీఆర్, లోకేష్ పై మాజీమంత్రి కొడాలి నాని హాట్ కామెంట్స్.ఈసారి ఎన్నికల్లో లోకేష్, చంద్రబాబును గెలిపిస్తే జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలో నుండి బయటకు తోసేస్తారు.
ఎమ్మెల్యే కొడాలి నాని కామెంట్స్.పుట్టినరోజుకి, చావుకు తేడా తెలియని లోకేష్ ను సీఎం చేయాలని జూనియర్ ఎన్టీఆర్ పై కుట్రలు చేసి, అనేక ఇబ్బందులు పెడుతున్నారు.
పెద్ద ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్ ను అభిమానించే ప్రతి ఒక్కరు చంద్రబాబును గోతిలో పాతి పెట్టాలి.
అప్పుడే టిడిపి ఎన్టీఆర్ చేతిలోకి వెళుతుంది.
పనికిరాని చంద్రబాబు లోకేష్ ని గెలిపిస్తే.సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగానే జూనియర్ ఎన్టీఆర్ ను కూడా బయటకు గెంటి టీడీపీను ఆక్రమించుకుంటారు.120 సార్లు బటన్ నొక్కి పేద ప్రజలకు రెండు లక్షల 50 వేల కోట్లు ట్రాన్స్ఫర్ చేసిన సిఎం జగన్ కోసం.ప్రజలు రెండుసార్లు ఈవిఎం బటన్ నొక్కాలి.
చంద్రముఖిని ఈ ఒక్కసారి ఈవియంలో బంధిస్తే చంద్రబాబు అనే పేరు అంతరించిపోతుంది.