Banana Leaf : అరటి ఆకులో భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిదా..

దాదాపు మన భారత దేశంలో చాలా రోజుల క్రితం నుంచి చాలా సంవత్సరాల క్రితం నుంచి అరటి ఆకులు భోజనం చేయడం సంప్రదాయంగా వస్తుంది.అరటి ఆకులు భోజనం చేయడం లేదు ఒక సంప్రదాయం మే కాకుండా శాస్త్రీయ కారణాల నుంచి జెనెటిక్ ప్రయోజనాలు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 Is Eating Banana Leaf Good For Health , Kerala, Health, Banana Leaf, Antioxidan-TeluguStop.com

అతిధులకు అన్నం వడ్డించినప్పుడు ఆకుపై భాగంలో వడ్డించాలి.ఎవరికోసం వారు ఒడ్డించుకునే సమయంలో ఆకులోని కింది భాగంలో వడ్డించుకోవాలని శాస్త్రం చెబుతోంది.

పూర్వకాలం నుంచి ప్రతిరోజు అరటి ఆకులోనే ప్రజలందరూ భోజనం చేసేవారు.ఇంకా చెప్పాలంటే మనదేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఇప్పటివరకు ఉన్న పెద్దవారు అరటి ఆకు భోజనానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.

భోజనానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తారు ఇప్పుడు తెలుసుకుందాం.అరటి ఆకు సైజులో చాలా పెద్దదిగా ఉండడం వల్ల అన్నం వడ్డించడానికి సులువుగా ఉంటుందని కేరళ రాష్ట్రానికి చెందిన ప్రజలు ఎక్కువగా వీటిని వినియోగిస్తారు.

దక్షిణ భారతదేశంలో భోజనం చేయడానికి సాంబార్, రసం వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.అందువల్ల అరటి ఆకులు తినడం కూడా సులభం అవుతుంది.

Telugu Antioxidant, Banana Leaf, Tips, Kerala-Telugu Health

పూర్వకాలం నుంచి అరటి ఆకు భోజనం గురించి చాలా సాహిత్యాల్లో చెప్పారు.ఇందులో భోజనం చేయడం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు.అలంకరణలో భోజనాల వడ్డింపులు కూడా వీటిని వాడినట్టు చరిత్రలో ఉంది.గ్రీన్ టీ లాగే అరటి ఆకులో కూడా యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.అంతేకాకుండా ఈ ఆకు యాంటీ బ్యాక్టీరియల్ గా కూడా పనిచేస్తుంది.అందువల్ల ఈ ఆకులు ఆహారం తినడం వల్ల క్యాన్సర్ కణాలు చనిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అరటి ఆకు మనం తినక పోవచ్చు కానీ ఆకులో భోజనం చేయడం వల్ల ఆకులో ఉండే ఎన్నో పోషకాలు మన శరీరంలోకి చేరుతాయని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube