ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.24
సూర్యాస్తమయం: సాయంత్రం.5.36
రాహుకాలం: మ.3.00 సా4.30
అమృత ఘడియలు: ఉ.10.30 మ12.00 సా4.40 ల6.40
దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 మ 12.00
మేషం:
ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల నిర్ణయాలు తీసుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయాలి.సంతానం పట్ల ఆలోచనలు చేయాలి.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.
వృషభం:
ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో సంతోషంగా ఉండేటట్లు చూసుకోవాలి.మీలో ఉన్న కోపాన్ని పూర్తిగా తగ్గించాలి.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
మిథునం:
ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
కర్కాటకం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ తీసుకోవాలి.
సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.దూర ప్రయాణాలు వాయిదా వేయాలి.
సింహం:
ఈరోజు మీకు ఇతరుల నుండి ముఖ్యమైన విషయాల గురించి సలహాలు అందుతాయి.ఆరోగ్యంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.
ఈ రోజు ఓ శుభవార్త వింటారు.దీని వల్ల మరింత సంతోషంగా ఉంటారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్య:
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచన చేయాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.
తుల:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా ఇతరుల సహాయం అందుతుంది.కొన్ని ముఖ్యమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఆలోచించి మాట్లాడాలి.
వృశ్చికం:
ఈరోజు మీరు అనుకూలంగా ఉంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఈరోజు సమయాన్ని కాలక్షేపం చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.
ధనుస్సు:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన పనులలో లాభాలు పొందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.
కొన్ని పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.
అనవసరంగా వాదనలకు దిగకండి.ఈరోజు ఎక్కువగా ఓపికతో ఉండాలి.
మకరం:
ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు నూతన పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.
కుంభం:
ఈరోజు మీరు వ్యక్తిత్వం పట్ల గౌరవాన్ని అందుకుంటారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
ఈరోజు కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.సమయాన్ని వృథా చేయకూడదు.
మీనం:
ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం వల్ల మంచి జరుగుతుంది.
LATEST NEWS - TELUGU