తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 14, మంగళవారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల నిర్ణయాలు తీసుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయాలి.సంతానం పట్ల ఆలోచనలు చేయాలి.
కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో సంతోషంగా ఉండేటట్లు చూసుకోవాలి.
మీలో ఉన్న కోపాన్ని పూర్తిగా తగ్గించాలి.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.
పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.
కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడాలి.
కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
వ్యాపారులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
H3 Class=subheader-styleకర్కాటకం: /h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ తీసుకోవాలి.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.దూర ప్రయాణాలు వాయిదా వేయాలి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీకు ఇతరుల నుండి ముఖ్యమైన విషయాల గురించి సలహాలు అందుతాయి.
ఆరోగ్యంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.
ఈ రోజు ఓ శుభవార్త వింటారు.దీని వల్ల మరింత సంతోషంగా ఉంటారు.
కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
H3 Class=subheader-styleకన్య: /h3p """/" /ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచన చేయాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.
H3 Class=subheader-styleతుల: /h3p """/" /ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.
ఆర్థికంగా ఇతరుల సహాయం అందుతుంది.కొన్ని ముఖ్యమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
మీరు పనిచేసే చోట ఆలోచించి మాట్లాడాలి.
H3 Class=subheader-styleవృశ్చికం: /h3p """/" /ఈరోజు మీరు అనుకూలంగా ఉంటారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఈరోజు సమయాన్ని కాలక్షేపం చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన పనులలో లాభాలు పొందుతారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని పనులు పూర్తి చేస్తారు.
ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.అనవసరంగా వాదనలకు దిగకండి.
ఈరోజు ఎక్కువగా ఓపికతో ఉండాలి.
H3 Class=subheader-styleమకరం: /h3p """/" /ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు నూతన పరిచయాలు ఏర్పడతాయి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleకుంభం: /h3p """/" /ఈరోజు మీరు వ్యక్తిత్వం పట్ల గౌరవాన్ని అందుకుంటారు.
కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
ఈరోజు కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.సమయాన్ని వృథా చేయకూడదు.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.
ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం వల్ల మంచి జరుగుతుంది.
ఆ సమయంలో సినిమాలు వదిలేయాలనుకున్నాను.. అప్సరా రాణి కామెంట్స్ వైరల్!