ఎంత వయసు వచ్చినా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా.. అయితే ఈ వ్యాయామాలు..!

ప్రస్తుత వేగవంతమైన సమాజంలో ఫిట్ గా ఉండడం ఎంతో ముఖ్యం అని కచ్చితంగా చెప్పవచ్చు.అందుకే అందరూ ఫీట్ గా ఉండేందుకు ఏదో ఒక వ్యాయామం చేస్తూ ఉంటారు.

 No Matter How Old You Want To Be Healthy.. But These Exercises , Exercise , Imm-TeluguStop.com

కాబట్టి డైట్ అయినా, వ్యాయామం అయినా, జిమ్ కి వెళ్లాలన్న రకరకాల చర్యలు చేస్తూ ఉంటారు.ఫీట్ గా ఉండేందుకు ప్రజలు చాలా కసరత్తులు చేస్తుంటారు.

వ్యాయామం చేయడం వల్ల మన ఎముకలు దృఢంగా ఉంటాయి.అలాగే రోగనిరోధక శక్తి( Immunity ) మెరుగుపడుతుంది.

అలాగే మన మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.మీ ఎముకలు బలంగా, అలాగే మీ కండరాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు హిందూ స్క్వాట్ చేయవచ్చు.

Telugu Exercises, Brisk, Exercise, Tips, Healthy Muscles, Heart, Immunity-Telugu

ఈ వ్యాయామం చేయడం వల్ల మీ శరీరం ఫ్లెక్సిబుల్ గా మారుతుంది.ప్రతి ఒక్కరూ ప్రతి రోజు శ్వాస వ్యాయమాలు ( Breathing exercises )చేయాలి.ఈ వ్యాయామం చేయడం వల్ల మీ ఊపిరితిత్తులకు ( Lungs )ఎంతో మేలు జరుగుతుంది.అలాగే ఈ వ్యాయామం చేయడం వల్ల మీ ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.

అలాగే ఊపిరి మన రక్తప్రసరణను వేగవంతం చేస్తుంది.అలాగే మనిషి మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

ప్రతి ఒక్కరూ రోజు ఉదయం జాగింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఉబకాయం సమస్య ఉన్న వారితో పాటు ఫిట్ గా ఉండాలనుకునే వారికి జాగింగ్ తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

జాగింగ్ మీ బరువును అదుపులో ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

Telugu Exercises, Brisk, Exercise, Tips, Healthy Muscles, Heart, Immunity-Telugu

ఇది మీ రోగనిరోధక వ్యవస్థను( Immunity ) కూడా మెరుగుపరుస్తుంది.ఇది మీ శరీరన్ని యాక్టివ్ గా ఉంచేందుకు కూడా ఉపయోగపడుతుంది.కాబట్టి మీ వయసుతో సంబంధం లేకుండా జాగింగ్ మిమల్ని ఫిట్ గా ఉంచుతుంది.

అలాగే మీ శరీరం ఫ్లెక్సిబుల్ గా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది.ఇది మీ ఎముకలను బలపరుస్తుంది.

కండరాలపై ఒత్తిడిని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.శరీరంలో ఉండే నొప్పులను సైతం తగ్గిస్తుంది.

మన శరీరం స్టామినాను పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది.అలాగే స్ట్రెచింగ్ శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ప్రతి రోజు బ్రిస్క్ వాకింగ్ ( Brisk Walking )చేయడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube