పెళ్లిలో పరిణితి వేసుకున్న డ్రెస్ డిజైన్ చేయడానికి అన్ని వేల గంటల సమయం పట్టిందా?

బాలీవుడ్ నటి పరిమితి చోప్రా( Parineeti chopra ) , ఎంపీ రాఘవ్ చద్దా వివాహ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే.

వీరిద్దరి వివాహం గత ఆదివారం ఉదయపూర్ లోని లీలా ప్యాలెస్ లో ఎంతో కన్నుల పండుగగా జరిగింది.

ఇక వేరే వివాహం తర్వాత పరిణితి చోప్రా సోషల్ మీడియా వేదికగా వీరు పెళ్లికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు దీంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి.ఇక ఈ పెళ్లి వేడుకలలో పరిణీతి తెలుపు రంగు లేహంగా ధరించి ఎంతో చూడముచ్చటగా కనిపించారు.

ఇలా ఈ పెళ్లికి సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈమె ధరించిన ఈ డ్రెస్ గురించి కూడా పెద్ద ఎత్తున వార్తలు మొదలయ్యాయి.పెళ్లిలో పరిణితి ధరించిన ఈ డ్రెస్ చేతితో ఎంబ్రాయిడరీ చేసినదని ఈ లెహంగా తయారు చేయడం కోసం ఏకంగా 2500 గంటల సమయం పట్టింది అంటూ ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది పెళ్లికి ఎక్కువగా డిజైనర్ మనీష్ మల్హోత్రా వద్ద డిజైన్ చేయించుకుంటారనే విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ పెళ్లికి కూడా హాజరయ్యి అనంతరం సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

Advertisement

ప్రియమైన పరిణీతి, రాఘవ్ చద్ధాకు అభినందనలు.మీకు మా ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి.అలాగే నా అటెలియర్, హోంలో ఈ వేడుకకు సంబంధించిన డ్రెస్సు గురించి చర్చ జరుగుతుంది.

ఇక ఈమె ధరించిన డ్రెస్సును చేతితో డిజైన్ చేశారని అందమైన టోనల్ ఎక్రూ బేస్‌ను అద్భుతమైన హ్యాండ్ ఎంబ్రాయిడరీతో అలంకరించారు.ఇక ఈ లెహంగా కోసం పాతకాలపు బంగారు దారాన్ని ఉపయోగించారు.

ఈ లెహంగాతో పాటు దుపట్టాకు దేవనాగరి స్క్రిప్ట్‌లో రాఘవ్ పేరును( Raghav Chadha ) బద్లా వర్క్‌లో రూపొందించారు.ఈ డ్రెస్ డిజైనింగ్ కోసం బంగారు ఎంబ్రాయిడరీ జరీ వర్క్‌తో ఐవరీ లెహెంగాను డిజైన్ చేశారు.

తెల్లటి థ్రెడ్ ఎంబ్రాయిడరీని దుపట్టా డిజైన్ చేశారనీ తెలుస్తుంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు